Siddipet: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రైల్వే అధికారులు!

Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రైల్వే ఐజీ అమెరా సింగ్ ఠాగూర్, ఎస్పీ దేభష్మిత చాట్టొపాధ్యాయ.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 16 Sept 2026 2:54 PM IST
Siddipet
X

Siddipet: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రైల్వే అధికారులు!

Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఐజి అమెరా సింగ్ ఠాగూర్ మరియు ఎస్పీ దేభష్మిత చాట్టొపాధ్యాయ బెనర్జీ గారు ఈరోజు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

వీరికి ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి ప్రధాన అర్చకులు మల్లికార్జున్ ఆలయ పూజారులు స్వామి వారి ప్రసాదాలు శేష వస్త్రాలు అందించారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL