Cheriyal: చేర్యాలలో నిర్మాణ భవనంలో రూ.4 లక్షల సామాగ్రి చోరీ!

Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ భవనంలో చోరీ జరిగింది. సుమారు రూ.4 లక్షల విలువైన సామాగ్రిని దుండగులు అపహరించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 21 Nov 2026 1:23 PM IST
Cheriyal
X

Cheriyal: చేర్యాలలో నిర్మాణ భవనంలో రూ.4 లక్షల సామాగ్రి చోరీ!

Cheriyal: చేర్యాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ భవనంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు భవనంలోకి చొరబడి దాదాపు నాలుగు లక్షల రూపాయల విలువైన సామాగ్రిని అపహరించినట్లు సమాచారం.

చోరీ ఘటనపై సంబంధిత బాధ్యులు చేర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనంలోనే చోరీ జరగడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL