Siddipet: భూంపల్లిలో నూతన గృహ పూజ!

Siddipet: సిద్దిపేట జిల్లా భూంపల్లిలో పర్స స్వామి నూతన గృహ నిర్మాణ కడప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

KARUNAKAR,	DUBBAK
Published on: 13 July 2026 8:16 AM IST
Siddipet
X

Siddipet: భూంపల్లిలో నూతన గృహ పూజ!

Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూంపల్లి పర్స స్వామి నూతన గృహ నిర్మాణ కడప కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహం నిర్మాణం పూజా కార్యక్రమాలలో పాల్గొని, పర్స స్వామి మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు, సర్పంచ్ జన్నారెడ్డి, ఉపసర్పంచ్ బాల్శెట్టి అనూష నందం, వార్డ్ సభ్యులు పర్స ప్రవీణ్, బక్కి శ్రీకాంత్,నాయకులు దుబ్బ రాజం,ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story