Rayapol: ఫర్టిలైజర్ షాపుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
Rayapol:
Rayapol: ఫర్టిలైజర్ షాపుల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు
రాయపోల్: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అనాజీపూ ర్లోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ట్రేడర్స్ దుకాణాల్లో బృందం సభ్యులు మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్, ఎస్ఐ మానస తనిఖీ నిర్వహించారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన స్టాక్ విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story




