Siddipet: సిద్దిపేట బీజేపీ మహా పాదయాత్రపై సన్నాహక సమావేశం

Siddipet: నవంబర్ 25న సిద్దిపేటలో జేపీ నడ్డా పాల్గొనే బీజేపీ మహా పాదయాత్ర విజయవంతంపై దుబ్బాకలో సన్నాహక సమావేశం; ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు ఏర్పాట్లు.

Chindam Karunakar, Dubbak
Published on: 22 Nov 2026 6:22 PM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట బీజేపీ మహా పాదయాత్రపై సన్నాహక సమావేశం

సిద్దిపేట: ఈ నెల 25వ తేదీన సిద్దిపేట పట్టణంలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రకు మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు జె.పి. నడ్డా గారు విచ్చేస్తున్న సందర్భంగా మెదక్ ఎంపి రఘునందన్ రావు ఆదేశాల ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం యేర్పాటు చేయడం జరిగింది.

అందరం కలిసికట్టుగా పాల్గొని మహా పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి. బాలేష్ గౌడ్ గారు, ముఖ్య అతిథిగా దుబ్బాక మున్సిపల్ ఇన్చార్జ్, జిల్లా OBC మోర్చ అధ్యక్షులు మల్లన్నగారి బిక్షపతి గారు, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్ రెడ్డి గారు, కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల రెడ్డి గారు, 2 వార్డ్ కౌన్సిలర్ భవానీ కనకరాజు,8 వార్డ్ కౌన్సిలర్ మెరుపుల సాయి కుమార్, దిశ బోర్డ్ మెంబర్ సుంకు ప్రవీణ్ గారుజిల్లా కార్యవర్గ సభ్యులు బోయ. రాజశేఖర్, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak