Siddipet: కొడంగల్‌కు తరలించిన వెటర్నరీ కళాశాలను వెనక్కి తేవాలి

Siddipet: కొడంగల్‌కు తరలించిన వెటర్నరీ కళాశాలను వెనక్కి తీసుకురావాలని, ఆగిపోయిన నర్సింగ్ కళాశాల పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్వీ నేతలు నిరసన చేపట్టారు.

RAJU, SIDDIPET
Published on: 18 Nov 2026 2:51 PM IST
Siddipet
X

Siddipet: కొడంగల్‌కు తరలించిన వెటర్నరీ కళాశాలను వెనక్కి తేవాలి

సిద్దిపేట: సిద్దిపేట కు మంజూరు అయిన వెటర్నరీ కళాశాల ను కోండల్ కి ఎట్లా తరలించుక పోతాడు, సిద్దిపేట ఎలా అడుగు పెడ్తాడు రేవంత్ రెడ్డి అంటూ బి ఆర్ ఎస్ వి నేతలు మండి పడ్డారు.. ఈ సందర్బంగా పిల్లర్స్ తో ఉన్న వెటర్నరీ కళాశాల, అర్ధంతరంగా ఆగిపోయిన పనులు వద్ద వారు నిరసన తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.. గత ప్రభుత్వం లో హరీష్ రావు గారు మంజూరు చేసిన వెటర్నరీ కళాశాల ను కొండగల్ కి తరలించారు , నర్సింగ్ కళాశాల పనులు ఆపారని, రేపు సిద్దిపేట కు వస్తున్న రేవంత్ రెడ్డి మా వెటర్నరీ కళాశాల తీసుకరావాలని నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభం చేయాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రెడ్డి యాదగిరి. రాష్ట్ర ఉపాధ్యక్షులు కంకటి నవీన్ గౌడ్. పట్టణ సమన్వయకర్త ఇరుగంటి రమేష్. పడిగే ప్రశాంత్. జొంగిని కిరణ్ గౌడ్. కర్రోళ సతీష్.గనుగొని శ్రవణ్ గౌడ్. పేర్క మధు. మెరుగు మాధవ్. వాటు ప్రశాంత్. మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి. గొల్లపల్లి రాజశేఖర్ రెడ్డి. తెల్చూరి కమల్ యాదవ్. సాయి చరణ్ గౌడ్.గుండెల్లి నాగరాజు. మల్ల మరి సాయికిరణ్. కంచర్ల ప్రకాష్. శిబ్బుల సందీప్. కంకణాల సునీల్. కొల్లాపురం రాకేష్. సారుగు అఖిల్. కొంగరి రాము. నీరటి వంశీ. ఆకుల శ్రీకాంత్. ఫణిందర్ గౌడ్. రంజిత్. అరుణ్. శ్రావణ్. సుమీర్. తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET