Dubbaka: దుబ్బాక మండలంలో రెండేళ్లుగా పారిశుధ్య కార్మికులకు అందని శానిటేషన్ కిట్లు
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక, అక్బర్ పేట-భూంపల్లి మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికుల ఆరోగ్య భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
Dubbaka: దుబ్బాక మండలంలో రెండేళ్లుగా పారిశుధ్య కార్మికులకు అందని శానిటేషన్ కిట్లు
Siddipet: పల్లెలను స్వచ్చ పల్లెలుగా తీర్చిదిద్దడంలో గ్రామపంచాయతీ కార్మికుల కృషి ఎంతో ఉంది. అయితే ప్రతినిత్యం అపరిశుభ్ర వాతావ రణంలో విధులు నిర్వర్తిస్తూ ఊరి స్వచ్ఛతను కాపాడు తున్న కార్మికుల ఆరోగ్య భద్రత గాలిలో దీపంలా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక, అక్బర్ పేట -భూంపల్లి మండలాల్లోని 177 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులకు దాదాపు గత రెండే ళ్లుగా కనీస రక్షణ పరికరాలు, శానిటేషన్ కిట్లు అందక అనారోగ్యం కోరల్లో చిక్కుకుంటున్నారు.అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తడి, పొడిచెత్తను వేర్వే రుగా సేకరించాల్సి ఉంటుంది. మండలంలోని ట్రాక్టర్లలో అందుకు తగిన ప్రత్యేక ఏర్పాట్లు లేవు. దీంతో ఒకే వాహ నంలో అన్ని రకాల వ్యర్థాలను నింపుతున్నారు.
Next Story




