Cherial: చేర్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి SGF క్రీడలు!
Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాలలో మూడు రోజుల పాటు జరిగే మండల స్థాయి ఎస్‌జీఎఫ్ (SGF) క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ, ఎంఈఓ బి.నరేందర్ ప్రారంభించారు.
Cherial: చేర్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి SGF క్రీడలు!
చేర్యాల: చేర్యాల మండలం క్రీడల వల్ల విద్యార్థుల్లో దాగిన మానసిక శారీరక ప్రతిభను ఏకాగ్రతను పెంచుతాయని చదువు తో పాటు క్రీడలు కూడ విద్యార్థులకు అవసరమని ప్రతి విద్యార్థి క్రీడలపైన ఆసక్తి చూపించాలని ... మండల విద్యాశాఖాధికారి శ్రీ బి.నరేందర్. మున్సిపల్ చైర్మన్ అరుణ అన్నారు.
మూడు రోజులపాటు జరిగే క్రీడలను MEO నరేందర్ మున్సిపల్ చైర్మన్ అరుణ వైస్ చైర్మన్ ఉమా కౌన్సిలర్లు నిమ్మ సుప్రజ గీతాంజలి కొమ్ము రాజేశ్వరి దుర్గయ్య ప్రసాద్ లు కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
మండలంలోని అన్ని పాఠశాలల నుండి 8 14 .17 ఏజ్ గ్రూపులో కబడ్డీ ఖో ఖో వాలీబాల్ అథ్లెటిక్స్ లో పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్ నిర్వాహకులు అందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ రామేశ్వర్ రెడ్డి ఎంఆర్ మూర్తి అన్ని పాఠశాల ల PET లు రజిత భాస్కర్ రమేష్ సంతోష్ అరుణ శ్రీకాంత్ తదితరులుపాల్గొన్నారు.




