Siddipet: సూరంపల్లి ఏఈఓ సంతోష్‌కు ఘన వీడ్కోలు.. నూతన ఏఈఓకు స్వాగతం!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) సంతోష్ బదిలీ సందర్భంగా ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 17 Jun 2026 8:43 AM IST
Siddipet
X

Siddipet: సూరంపల్లి ఏఈఓ సంతోష్‌కు ఘన వీడ్కోలు.. నూతన ఏఈఓకు స్వాగతం!

Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట క్లస్టర్ సూరంపల్లి గ్రామానికి AEO గా సేవలు అందించిన సంతోష్ మరియు నూతన బాద్యతలు తీసుకున్న తాటి అభిలాష్ హృదయపూర్వక వీడ్కోలు & ధన్యవాదాలు. ​గడచిన 8 సంవత్సరాలుగా సూరంపల్లి గ్రామానికి అంకితభావంతో సేవలందిస్తూ, అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సంతోష్ కు ధన్యవాదాలు బదిలీపై (Transfer) వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని,

వారు అందించిన అమూల్యమైన సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీడ్కోలు పలుకుతున్నాము.నూతన బాద్యతలు తీసుకున్న తాటి అభిలాష్ గారికి శుభకాంక్షలు. బాధ్యత ఏదైనా... మీ నవ్వుతూ చేసే సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో కూడా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మీ భవిష్యత్తు ప్రయాణం దిగ్విజయంగా సాగాలని, మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story