Dubbaka: మండల పార్టీ అధ్యక్షుడిని పరామర్శించిన సోలిపేట సతీష్ రెడ్డి!

Dubbaka: చేగుంట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి సతీమణి మంజుల మృతి పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీష్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 7 July 2026 10:59 AM IST
Dubbaka
X

Dubbaka: మండల పార్టీ అధ్యక్షుడిని పరామర్శించిన సోలిపేట సతీష్ రెడ్డి!

Dubbaka: మండల పార్టీ అధ్యక్షుడిని పరామర్శించిన సోలిపేట

దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి సతీమణి మంజుల చనిపోయిన విషయం తెలుసుకొని వారిని ,వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో పాటు అక్బర్ పేట మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రవి ,మాజీ సర్పంచ్ వంజరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story