Thoguta: తోగుట బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడి ఇంట్లో విషాదం!

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, సిటీ ఛానల్ నాగరాజుల నానమ్మ బాలమ్మ (98) కాలధర్మం చెందారు.

Chindam Karunakar, Dubbak
Published on: 16 May 2026 11:05 AM IST
Thoguta
X

Thoguta: తోగుట బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడి ఇంట్లో విషాదం!

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండల బి అర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్, సిటీ ఛానల్ నాగరాజు ల నానమ్మ బాలమ్మ (98) రాత్రి మరణించారు.మిత్రులతో కలిసి వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించిన తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story