Thoguta: తొగుట కొనుగోలు కేంద్రంలో ఎమ్మార్వో, ఏఎంసీ చైర్మన్ మెరుపు తనిఖీ.. రైతులకు కీలక సూచనలు!

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుటలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్వో మహ్మద్ ఖాన్‌తో కలిసి ఏఎంసీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి పరిశీలించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 21 May 2026 8:02 AM IST
Thoguta
X

Thoguta: తొగుట కొనుగోలు కేంద్రంలో ఎమ్మార్వో, ఏఎంసీ చైర్మన్ మెరుపు తనిఖీ.. రైతులకు కీలక సూచనలు!

తొగుట (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా తొగుట మక్కజొన్న కొనుగోలు సెంటర్ ను ఎమ్మార్వో మహ్మద్ ఖాన్, మార్కెట్ సెక్రటరీ స్వామితో కలిసి సందర్శిస్తున్న తొగుట AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్)ఈ సందర్భంగా వారు రైతులకు సూచన చేశారు. మక్కలు ట్రాక్టర్ల ద్వారా డైరెక్ట్ రైస్ మిల్లులకు పంపించే వెసులుబాటు ఉన్నది ట్రాక్ సిట్ కూడా రైతు యొక్క ట్రాక్టర్ కి ఇవ్వడం జరుగుతుంది. రైతులు కోపరేట్ వారిని సంప్రదిస్తే వెంటనే ధాన్యం తీసుకొనిపోవచ్చు. అలాగే పొద్దుతిరుడు ధాన్యం కొనుగోలు గురించి మంత్రి గారి దృష్టికి తీసుకొనిపోవడం వల్ల మంత్రి గారు తొందరలోనే పొద్దుతిరుడు ధాన్యాన్ని ప్రభుత్వం స్వీకరిస్తాం అని హామీ ఇచ్చారు. రైతులు ఆధ్వర్యంలో పడవద్దని తెలియజేశారు వారితో పాటు సిబ్బంది స్వామి, సునీల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆన్సర్,నాయకులు భారత్ తేజ ఉపల్లయ్య తదితరులు ఉన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story