Thoguta: వర్ష సూచన ఉంది.. మిల్లుల్లో త్వరగా దిగుమతి చేసుకోండి!
Thoguta: తోగుట మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను ప్యాక్స్ చైర్మన్ హరికిషన్ రెడ్డి సుడిగాలి తనిఖీ చేశారు.
Thoguta: వర్ష సూచన ఉంది.. మిల్లుల్లో త్వరగా దిగుమతి చేసుకోండి!
తొగుట: పాక్స్ ( pacs)సెంటర్లను సుడిగాలి తనిఖీ చేసిన pacs చైర్మన్ హరికిషన్ రెడ్డి. తొగుట మండలంలోని లింగంపేట కాన్గల్ ,రాంపూర్, తోగుట హెడ్ క్వార్టర్,లో మొక్కజొన్న , పొద్దు తిరుగుడు ,మరియు వడ్ల కొనుగోలు కేంద్రాలను l స్థానిక సెంటర్ నిర్వాహకులతో కలిసి సుడిగాలి తనిఖీ చేసి నేరుగా రైతులతో మాట్లాడారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సెంటర్ నిర్వాహకులకు అమాలి వాళ్లకు తెలియజేయడం జరిగింది అధికార్లు మరియు అందరూ రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలని లారీల కొరతతో వడ్లు ఆలస్యం అవుతుంది అని రైతులు తమ దృష్టికి తెచ్చారు.
అని వెంటనే అధికారులతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కలగకుండా మరియు మిల్లులలో త్వరగా దిగుమతి చేసుకోవాలని వర్షాలు పడే అవకాశం ఉందని త్వరగా దిగుమతి చేసుకోవాలని మిల్లు వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ హరికిషన్ రెడ్డి వైస్ చైర్మన్ యాదగిరి, డైరెక్టర్ శ్రీధర్ మరియు Aeo రాజేష్,సెంటర్ నిర్వాహకులు స్వామి, హుస్సేన్, ప్రకాష్,రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.




