Siddipet: సిద్దిపేట జిల్లాలో ఆధ్యాత్మిక శోభ.. ఆలయ పూజల్లో భక్తుల రద్దీ

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చిన్న తడ్కపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహంకాళి, పోచమ్మ దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.

Chindam Karunakar, Dubbak
Published on: 17 May 2026 8:07 AM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట జిల్లాలో ఆధ్యాత్మిక శోభ.. ఆలయ పూజల్లో భక్తుల రద్దీ

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చిన్న తడ్కపల్లి గ్రామంలో నూతననిర్మించిన మహంకాళి, పోచమ్మ దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ మిరుదొడ్డి మండలంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు మంచి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story