Medak: నిద్రిస్తున్న తల్లి, కూతురిని కాటేసిన పాము.. బాలిక మృతి!

Medak: మెదక్ జిల్లా మల్లుపల్లిలో విషాదం. రాత్రి నిద్రిస్తున్న సమయంలో తల్లి, కూతురిని కాటేసిన పాము. కూతురు హారిక మృతి, తల్లి లావణ్య పరిస్థితి విషమం.

YOGANAND REDDY
Published on: 13 July 2026 12:33 PM IST
Medak
X

Medak: నిద్రిస్తున్న తల్లి, కూతురిని కాటేసిన పాము.. బాలిక మృతి!

Medak: చిన్న శంకరంపేట మండలం మల్లు పల్లి గ్రామంలో విషాదం.

ఆదివారం ఇంట్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో తల్లి బిడ్డలు కాటేసిన పాము.

కూతురు హారిక మృతి తల్లి లావణ్య చికిత్స కొనసాగుతుంది.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story