Daultabad: SIR అందరూ సద్వినియోగం చేసుకోవాలి

Daultabad: సిద్దిపేట జిల్లా గొడుగుపల్లిలో ఓటరు నమోదు (SIR)పై అవగాహన. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని సూచించిన అధికారులు, ప్రజాప్రతినిధులు.

KARUNAKAR,	DUBBAK
Published on: 9 July 2026 4:33 PM IST
Daultabad
X

Daultabad: SIR అందరూ సద్వినియోగం చేసుకోవాలి

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో SIR ఓటరు ఓటు హక్కు ఉండేలా SIR సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ జహీర్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒకరికి ఓటు ఉండాలి అన్నారు ఈ కార్యక్రమంలో blo రేఖ fa దుర్గనీ శ్రీనివాస్ ca సౌజన్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story