Video: నాదోపాసన.. మైమరపించే అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు!

hmtv Bhakthi: హెచ్‌ఎంటీవీ భక్తి (hmtv Bhakthi) ప్రత్యేక సమర్పణ 'నాదోపాసన'.

Arun Chilukuri
Published on: 9 July 2026 12:50 PM IST
nadopasana
X

Video: నాదోపాసన.. మైమరపించే అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు!

Nadopasana: హెచ్‌ఎంటీవీ భక్తి (hmtv Bhakthi) ప్రత్యేక సమర్పణ 'నాదోపాసన'. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిపై పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన అత్యంత మధురమైన, మైమరపించే అద్భుతమైన అన్నమయ్య కీర్తనల సమాహారాన్ని ఇక్కడ వీక్షించండి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story