Video: వామ్మో.. డెడ్లీ బౌన్సర్‌తో ఆర్చర్ టార్చర్.. బాబర్ అజాం కెరీర్ ఫసక్..!

jofra Archer Bouncer Babar Azam Out: జోఫ్రా ఆర్చర్ వేసిన పదునైన బౌన్సర్‌కు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి బలయ్యాడు.

Venkat
Published on: 30 Aug 2026 7:35 PM IST
Video
X

Video: వామ్మో.. డెడ్లీ బౌన్సర్‌తో ఆర్చర్ టార్చర్.. బాబర్ అజాం కెరీర్ ఫసక్..!

Pakistan vs England: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఏమాత్రం కలిసిరాలేదు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన అతడు.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన పదునైన బౌన్సర్‌కు బాబర్ 6 పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఆర్చర్ బౌన్సర్‌కు బాబర్ బలి..

లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ ముందు ఇంగ్లండ్ 389 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో పాకిస్థాన్ ఆరంభంలోనే తడబడింది. అజాన్ అవైస్, అబ్దుల్లా షఫీక్ త్వరగా ఔటవడంతో 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ అజామ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story