Srikakulam: ఎన్నికల బైండోవర్ నిబంధనల ఉల్లంఘన.. 9 మందికి 10 రోజుల రిమాండ్!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తొలుసూరుపల్లి గ్రామంలో ఎన్నికల బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం.
Srikakulam: ఎన్నికల బైండోవర్ నిబంధనల ఉల్లంఘన.. 9 మందికి 10 రోజుల రిమాండ్!
టెక్కలి: బైండోవర్ ఉల్లంఘనపై 9 మందికి రిమాండ్టెక్కలి మండలం తొలుసూరుపల్లి గ్రామంలో ఎన్నికల బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన 9 మందిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.స్థానిక ఎన్నికల సందర్భంగా నమోదు చేసిన బైండోవర్ బాండ్లను అతిక్రమించి శాంతి భద్రతల సమస్యలు సృష్టించారు.దీంతో టెక్కలి తహశీల్దార్ రాంబాబు ఉత్తర్వుల మేరకు వీరిని 10 రోజుల రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.




