Amadalavalasa: బాధిత కుటుంబాలను పరామర్శించిన తమ్మినేని సీతారాం

Amadalavalasa: ఆమదాలవలసలో శనివారం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటించి, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 3 Oct 2026 4:17 PM IST
Amadalavalasa
X

Amadalavalasa: బాధిత కుటుంబాలను పరామర్శించిన తమ్మినేని సీతారాం

ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గనికి సంబంధించి ఆమదాలవలస మండలంలో శనివారం పలు ఆత్మీయ పరామర్శలలో పాల్గొన్నా మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో గురువుబెల్లి కొండలరావు మెట్ట ఆదిoభట్టు మృతి చెందారు ఆ కుటుంబాలను పరామర్శించారు అనంతరం బాధిత కుటుంబాలను మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ ప్రతినిధి మెట్ట.ఆనంద్ , మాజీ వైస్ చర్పంచ్ గురుగుబెల్లి అప్పల నాయుడు,మాజీ ఎం పి టి సి ప్రతినిధి కూటికుప్పల సన్యాసిరావు, మెట్ట సూర్యనారాయణ బొడ్డేపల్లి మన్మథరావు, గురుగుబెల్లి ప్రసాద్ రావు పెడాడ నరసింగరావు సూర్యప్రకాష్ పొన్నాడ శ్రీకాంత్, బగాది వరహాలు, బొడ్డేపల్లి గడ్డెన్ననాయుడు తదితరులు పాల్గొన్నారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA