Kaviti: కవిటిలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటి జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Kaviti: కవిటిలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్!
Kaviti: కవిటి జూనియర్ కళాశాలలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామ అభివృద్ధికి ఓటే ఆయుధమని ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు బెందాళం రమేష్, తదితరులు పాల్గొన్నారు.




