Srikakulam: జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీ జట్టు!

Srikakulam: 39వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రథమ స్థానంచేసిన ఏపీ జట్టుకు చెందిన శ్రీకాకుళం క్రీడాకారిణులను ఎమ్మెల్యే కూన రవికుమార్ సత్కరించారు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 4 Oct 2026 11:54 AM IST
Srikakulam
X

Srikakulam: జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఏపీ జట్టు!

Srikakulam: 39వ సబ్ జూనియర్ బాలికల జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ జాతీయ జట్టులో మన శ్రీకాకుళం జిల్లా నుండి నలుగురు బాలికలు పాల్గొనడం జరిగినది వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్షులు కూన రవికుమార్ శాసనసభ్యులు ఆముదాలవలస, పియుసి చైర్మన్ జాతీయ జట్టులో ప్రముఖ పాత్ర వహించిన క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ మెడల్స్ మరియు షీల్డ్ తో సత్కరించారు మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలు తీసుకురావాలని యువ క్రీడాకారులకు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని శేఖర్ బాబు మరియు చౌదరి అవినాష్ శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి సుర శ్రీనివాస్ రావు గారు ట్రెజరర్ సత్యనారాయణ కన్వీనర్ మొజ్జడా వెంకటరమణ వ్యాయామ సహాయకులు మెట్ట తిరుపతిరావు పేడాడ బాబురావు గురుగుబెల్లి రాజశేఖర్ రావు కోచ్ గౌరీ తదితరులు పాల్గొనడం జరిగింది

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA