Narasannapeta: వంశధార నది ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం!

Narasannapeta: సారవకోట వద్ద వంశధార నదిలో గల్లంతైన విశాల్ కుమార్ (27) మృతదేహం లభ్యం. నరసన్నపేట మండలం జమ్ము వద్ద గుర్తించిన స్థానికులు, పోస్టుమార్టానికి తరలింపు.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 25 Aug 2026 10:48 AM IST
Narasannapeta
X

Narasannapeta: వంశధార నది ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం!

Narasannapeta: నిన్న శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెర వాడ వద్ద వంశధార నదిలో ప్రమాదవసత్తు దూసుకు వెళ్లిన ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మండ విశాల్ కుమార్ 27 సంవత్సరాలు మృతదేహం సుమారు 20 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి నరసన్నపేట మండలం జమ్ము గ్రామ సమీపంలో వంశధార కాలువలో స్థానికులు ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో గుర్తించి పోలీసులు కు సమాచారం చేరవేయగా పోలీసు వారు మృతదేహాన్ని నది నుంచి తీసి నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA

Next Story