Srikakulam: వంగరలో రోడ్డుపై పడిన భారీ చెట్టు తొలగింపు!
Srikakulam: వంగరలో రహదారికి అడ్డంగా పడిన భారీ చెట్టు. సీఐ ఉపేంద్రరావు, ఎస్సై శంకర్రావు ఆధ్వర్యంలో జేసీబీతో తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించిన పోలీసులు.
Srikakulam: వంగరలో రోడ్డుపై పడిన భారీ చెట్టు తొలగింపు!
Srikakulam: గ్రామంలో రహదారిపై అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని రాజాం రూరల్ పోలీసులు తక్షణమే తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు, వంగర ఎస్ఐ ఎస్కే శంకర్రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జేసీబీ సహాయంతో చెట్టు కొమ్మలను తొలగించారు. దీంతో రాకపోకలకు అంతరాయం తొలగిపోయి వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.




