Srikakulam: సీదిరి అప్పలరాజుకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్ పొడిగింపు. వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టిన అధికారులు.
Srikakulam: సీదిరి అప్పలరాజుకు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్!
శ్రీకాకుళం: మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కు నేటి తో 14 రోజులు రిమాండ్ పూర్తి. వర్చువల్ గా జడ్జి ముందు అప్పల రాజు ని ప్రవేశ పెట్టిన జైల్ అధికారులు అప్పల రాజు కు మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.
మరో వైపు సోంపేట అదనపు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన అప్పలరాజు, నేడు బెయిల్ పై అప్పలరాజు తరుపు న్యాయ వాదుల వాదనలు పూర్తి. రేపు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్న పిపి.
Next Story




