Srikakulam: శ్రీకాకుళం వాసులకు గమనిక.. నేడు గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో నేడు గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 27 April 2026 8:50 AM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం వాసులకు గమనిక.. నేడు గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు!

శ్రీకాకుళం: ప్రతీ సోమవారం జిల్లా పరిషత్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ నేడు రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. గౌ. భారత ఉప రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల మల్లింపు, తదితర కారణాల వలన అర్జీదారులకు కలుగు ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని నేడు జరుగబోయే గ్రీవెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా ప్రజలను ఆయన కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story