Ichapuram: ఇచ్చాపురం రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకార వేడుక
Ichapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రోటరీ క్లబ్ 40వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.
Ichapuram: ఇచ్చాపురం రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకార వేడుక
Ichapuram: ఇచ్చాపురం రోటరీ క్లబ్ లో డిస్ట్రిక్ట్ రోటరీ గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన 40 వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రోటరీ లో చేసిన సేవలను గుర్తించి మట్ట ధర్మరాజుకు చిరు సన్మానము వసంత హాస్పిటల్ అధినేత డాక్టర్ త్రినాధ రెడ్డి, రామన్ మరియు కృష్ణారావు చేస్తూ అభినందనలు తెలియజేశారు.
పలువురు రోటరీ సభ్యులు శుభాభినందనలు తెలియజేశారు. రోటరీ గవర్నర్ గారికి నూతన కార్యవర్గ సభ్యులకు ఇచ్చాపురం రోటరీ సభ్యులకు మట్ట ధర్మరాజు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దక్కత కృష్ణమూర్తి, వల్లంపాటి సురేష్ కుమార్, అమీర్ అలీ, తులసీదాస్, గోపి, గోపాలు దినేష్ కుమార్, రోటరీ యాన్స్ మరియు సోంపేట రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
Next Story




