Saravakota: ఏనేటికొండ గిరిజనులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి!
Saravakota: ఎస్టీ ఏనేటికొండ గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సారవకోట, కోటబొమ్మాళి మండలాల గిరిజనులు బుధవారం టెక్కలి ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తికి వినతిపత్రం ఇచ్చారు.
Saravakota: ఏనేటికొండ గిరిజనులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి!
Saravakota: ఎస్టీ ఏనేటికొండ గిరిజనులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలని బుధవారం సారవకోట (మ) కరడసింగి, రామకృష్ణాపురం గ్రామాలతో పాటు కోటబొమ్మాళి (మ) దంత గ్రామ గిరిజనులు టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందించారు.
పంచాయతీ ఎన్నికల్లో తమ గ్రామాలకు ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించడంతో ధ్రువీకరణ పత్రాలు జారీచేయలని కోరారు. కొన్నేళ్లుగా ధ్రువపత్రాలు లేక యువత విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలకు నోచుకోవడంలేదని వాపోయారు.




