Kanchili: కొండపోలేరులో బోరుబావి నిర్మాణానికి శంకుస్థాపన

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కొండపోలేరు దేవాలయ అభివృద్ధికి రూ.2 లక్షల జడ్పీ నిధులతో బోరుబావి నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 4 Oct 2026 4:39 PM IST
Kanchili
X

Kanchili: కొండపోలేరులో బోరుబావి నిర్మాణానికి శంకుస్థాపన

కంచిలి: పోలేరు పంచాయతీ కొండపోలేరులో దేవాలయ అభివృద్ధికి రూ.2 లక్షలతో బోరుబావి నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు సహకారంతో జిల్లా పరిషత్ నిధులు మంజూరయ్యాయని టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్ పైల పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు మద్దిల ఆనంద్, డీజీపురం పూర్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET