Kanchili: కంచిలి జెడ్పీటీసీగా మద్దిల ఆనంద్ ప్రమాణ స్వీకారం

Kanchili: శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో కంచిలి జెడ్పీటీసీ సభ్యుడిగా మద్దిల ఆనంద్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు; కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.

G.RAMBABU, SOMPET
Published on: 20 Nov 2026 4:19 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి జెడ్పీటీసీగా మద్దిల ఆనంద్ ప్రమాణ స్వీకారం

కంచిలి: కంచిలి మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా మద్దిల ఆనంద్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సభ్యుడిగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు హాజరయ్యారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET