Kanchili: కంచమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఆహ్వానం

Kanchili: కంచిలి ఆరాధ్య దైవం శ్రీ కంచమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులందరూ తరలిరావాలని నూతన ఆలయ కమిటీ కోరింది.

G.RAMBABU, SOMPET
Published on: 10 Oct 2026 8:08 PM IST
Kanchili
X

Kanchili: కంచమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు ఆహ్వానం

Kanchili: కంచిలి పరిసర ప్రాంత ప్రజలు ఆరాధ్య దైవం శ్రీ కంచమ్మ తల్లి దేవాలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని నూతన ఆలయ కమిటీ సభ్యులు కోరారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయామని, ఈ విషయాన్ని అర్థం చేసుకుని అందరూ ఉత్సవాలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET