Palakonda: భారత గ్రంథాలయ పితామహుని జయంతి ఘనంగా లైబ్రేరియన్స్ డే!

Palakonda: పాలకొండ శాఖా గ్రంథాలయంలో డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని లైబ్రేరియన్స్ డేగా నిర్వహించారు. భారత గ్రంథాలయ పితామహుని సేవలను స్మరించుకున్న అధికారులు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 12 Aug 2026 12:01 PM IST
Palakonda
X

Palakonda: భారత గ్రంథాలయ పితామహుని జయంతి ఘనంగా లైబ్రేరియన్స్ డే!

Palakonda: గ్రంథాలయ పితామహుడు మరియు గ్రంథపాలకుల దినోత్సవం శాఖా గ్రంథాలయం పాలకొండ లో గ్రంథపాలకుల దినోత్సవం షియాలీ రామామృత రంగనాథన్ జయంతి ని 'లైబ్రేరియన్స్ డే ' గా కొనియాడారు. ఇతను ఆగస్టు 12,1892 లో జన్మించారు. రచయిత, విద్యావేత్త, గణిత శాస్త్రజ్ఞుడు.

1933 లో కోలన్ వర్గీకరణ (CC) అనేది అతను అభివృద్ధి చేసిన లైబ్రరీ కేటలాగ్ వ్యవస్థ. ఇతను లండన్ విశ్వవిద్యాలయంలో బ్రిటన్ లో లైబ్రరీ సైన్స్ లో ఏకైక డిగ్రీ పట్టాను పొందారు. DDC డ్యూయీ డెసిమల్ వర్గీకరణ ను అనేక పుస్తకాలను తీసుకొని ప్రతి ఒక్కటి పూర్తిగా భిన్నమైన ఫలిత DDC సంఖ్యలతో ఎలా వర్గీకరించవచ్చు దీన్ని వృత్తంగా నిరూపించారు.

గ్రంధాలయ వ్యవస్థలో భారీ మార్పులను తీసుకురావాలని మరీ అందరికీ ఓపెన్ యాక్సిస్ మరియు విద్య, వంటి వాటి గురించి రాయాలని ప్రయత్నించాడు. ఇంచార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు, రిటైర్డ్ మాష్టర్ G. దుర్గా రావు, డి.శ్యామలరావు, భాస్కర్ రావు, అడ్మిన్ శివ మరియు సహాయకుడు బి. కళ్యాణి పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story