Kaviti: కవిటి: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ నర్తు రామారావు

Kaviti: కవిటి మండలం లండారిపుట్టుగలో ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ ప్రగతికి ఓటే ఆయుధమని ప్రజలకు పిలుపునిచ్చారు.

G.RAMBABU, SOMPET
Published on: 5 Nov 2026 3:47 PM IST
Kaviti
X

Kaviti: కవిటి: ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ నర్తు రామారావు

కవిటి: కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీలో ఎమ్మెల్సీ నర్తు రామారావు దంపతులు తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓటే ప్రధాన ఆయుధమని ఆయన పేర్కొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET