Palakonda: ఏబీఎన్ ఆర్కేపై ఫిర్యాదు.. స్పందించని పోలీసులు.. నేతల ఆగ్రహం

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వినతి పత్రం అందజేశారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 27 April 2026 2:48 PM IST
Palakonda
X

Palakonda: ఏబీఎన్ ఆర్కేపై ఫిర్యాదు.. స్పందించని పోలీసులు.. నేతల ఆగ్రహం

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీ ఎం. వెంకటేశ్వర్లు గారికి పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 వ తేదీన ABN రాధాకృష్ణ గారి పై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ABN రాధాకృష్ణ గారి పై చర్యలు తీసుకోవాలని ఈ రోజు వినతి పత్రం అందజేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారు,మాజీ శాసనసభ్యులు శ్రీమతి విశ్వాసరాయి కళావతి గారు.ఈ కార్యక్రమంలో వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ

నాయుడు గారు,పాలకొండ వైస్ ఎంపీపీ కణపాక సూర్యప్రకాష్ గారు,జడ్పీటీసీ ప్రతినిధి సవర రాము గారు, సవర చంద్రశేఖర్ గారు, సవర సాయి కుమార్ గారు,కందుల వెంకట నాయుడు గారు, మిడితాన కళ్యాణి గారు తదితరులు ఉన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story