Palakonda: పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ డాక్టర్ తనిఖీలు

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి (DCHS) డాక్టర్ జి. నాగభూషణరావు సందర్శించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 15 July 2026 8:24 AM IST
Palakonda
X

Palakonda: పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ డాక్టర్ తనిఖీలు

Palakonda: పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి నీ సందర్శించిన జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డా జి. నాగ భూషణ రావు రోగులకు అందిస్తున్నడైట్ ను పరి శీలించారు. బోజనాలు ఎలా ఉన్నాయ్ అని రోగులను అడిగి తెలుసుకున్నారు. డైట్ కాంట్రాక్టర్ తీసుకోవాల్సిన జాగ్ర త్తలు తెలిపారు.

డైట్ ను రోజువారీగా పరిశీలిస చెయ్యాలని నర్సింగ్ సూపరిం టెండెంట్ దుర్గాభవాని,హెడ్ నర్సులు, విజయ కుమారి, యాదవేశ్వరి, శైలజ, నాగ రత్నం కు డైట్ కు సంబంధించిన అన్ని మీరే చూసుకోవాలని ఆదేశించిం చారు. ఆయన తో పాటు మెడికల్ సూ పరింటెండెంట్ డా కడియం చిరంజీవి

ఆర్ యం ఓ డా కె. రవి కుమార్ లు ఆయన వెంట వున్నారు. పాత బడిన భవనాలు తొలగించాలని సూపరింటెం డెంట్ కి ఆదేశించారు.పునర్నిర్మాణం జరుగుతున్న భావనాలు, శాస్త్ర చికిత్స గదులు, విభాగాలు పరిశీలించారు. ఏపీ ఎస్ ఎం ఐ డి ఎస్ ఈ ఈ కి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఆయనతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story