Palakonda: పాలకొండలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఎన్నికల కోడ్ అమలు
Palakonda: పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల విజయానంతరం ర్యాలీలు, సభలపై నిషేధం. ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు పాటించాలని పిలుపు.
Palakonda: పాలకొండలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఎన్నికల కోడ్ అమలు
పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు లేదా ఊరేగింపులు నిర్వహించరాదని తెలియజేయడమైనది.
ప్రస్తుతం MPTC / ZPTC ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమలులో ఉన్నందున, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరడమైనది.
కావున, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.




