Palakonda: జగన్నాథుని నిజరూప దర్శనం ఏడాదైతేనే భాగ్యం!

Palakonda: పాలకొండ రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా గుండిచా మందిరంలో శ్రీ జగన్నాథ స్వామివారి నిజరూప దర్శనం. దారుబ్రహ్మ అవతార విశిష్టత మరియు పురాణ ప్రాశస్త్యం.

KAILASH SAHU, PALAKONDA
Published on: 24 July 2026 8:58 AM IST
Palakonda
X

Palakonda: జగన్నాథుని నిజరూప దర్శనం ఏడాదైతేనే భాగ్యం!

Palakonda: శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవం.

పాలకొండ నేటి స్వామి వారు గుడించా మందిరం లోన నిజరూప దర్శనం ఇస్తున్నారు.

జగన్నాథుని నిజరూప దర్శనానికి సంబంధించి, పురాణాల ప్రకారం జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రలు దారుబ్రహ్మ (పవిత్రమైన చెక్క) స్వరూపాలు. భగవంతుడికి నిర్దిష్ట ఆకారాలు, అవయవాలు అవసరం లేదని నిరూపించడానికి ఆయన ఈ దివ్యమైన, అసంపూర్ణ రూపంలో అవతరించాడని స్కాంద పురాణంలో బ్రహ్మదేవుడు వివరించాడు.

ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే ఉత్సవం.

ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల రూపాలు మనిషి రూపానికి భిన్నంగా, అత్యంత విశిష్టమైన చెక్క శిల్పాలుగా ఉంటాయి.

స్వామివారిని ఈ రోజు దర్శించి శ్రీ జగన్నాధుని కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు శ్రీ కృష్ణం వందే జగద్గురుం.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story