Palakonda: పారిశుద్ధ్య పనులపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సమీక్ష
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో మెగా వార్డ్ క్లీనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది.
Palakonda: పారిశుద్ధ్య పనులపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సమీక్ష
Palakonda: పాలకొండ నగరపంచాయతీ మెగా వార్డ్ క్లీనింగ్ ప్రోగ్రాం లో ఈరోజు అధికారులుతో సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ sub కలెక్టర్ జగన్నాద్ స్విప్నల్ గారు* మున్సిపల్ కమిషనర్ గారు పాల్గొని,
నగర పంచాయతీలో ఉన్న అన్ని సచివాలయం మరియు నగర పంచాయతీ అధికారులతో సమావేశామయ్యారు, ఇటీవల మున్సిపల్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు (నగర పంచాయతీ క్లీనింగ్ నిమిత్తం)తక్షణమే 5 లక్షలు కేటాయించటం జరిగింది. వాటితో ఈ మెగా వార్డ్ క్లీనింగ్ ఎలా చెయ్యాలో శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు దిశా నిర్దేశం చేసారు.
Next Story




