Palakonda: హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి.. పాలకొండ పోలీసులు
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రోడ్డు భద్రత ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Palakonda: హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి.. పాలకొండ పోలీసులు
పాలకొండ: పాలకొండ సిఐ పాలకొండ సీతంపేట ఎస్సై కలిసి రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా పాలకొండ యాలం జంక్షన్ లో వాహన చోదకులను ఆపి హెల్మెట్ మీద , సెల్ఫోన్ డ్రైవింగ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ మీద , మైనర్ డ్రైవింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో భాగంగా ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించారో వాళ్ళు అందరికీ జరిమానా విధించి కట్టించడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను రోడ్డు భద్రత నియమాలను వాళ్ళకి వివరించడం జరిగింది.
Next Story




