Palakonda: అగ్నిమాపక వారోత్సవాల్లో పాలకొండ విద్యార్థి జోరు!
Palakonda: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు – 2026 పోటీల్లో పాలకొండ సెయింట్ డొమినిక్ స్కూల్ విద్యార్థి బుగత మనోజ్ కుమార్ జోనల్ స్థాయిలో రెండవ స్థానం సాధించాడు.
Palakonda: అగ్నిమాపక వారోత్సవాల్లో పాలకొండ విద్యార్థి జోరు!
Palakonda: పాలకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు –2026 సందర్భంగా జోనల్ స్థాయి కార్టూన్, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించబడ్డాయి.
ఈ పోటీల్లో సెయింట్ డొమినిక్ స్కూల్, అట్టలి చెందిన ఆరవ తరగతి విద్యార్థి బుగత మనోజ్ కుమార్ కార్టూన్ విభాగంలో రెండవ స్థానం సాధించి ప్రతిభను చాటాడు.
విజేతగా నిలిచిన మనోజ్ కుమార్‌కు హోమ్ మినిస్టర్ చేతుల మీదుగా, గౌరవ డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీస్ సమక్షంలో మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు. విద్యార్థి సాధనపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story




