Palakonda: దాహం కేకలు.. సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి

Palakonda: పాలకొండ నగర పంచాయతీ 7వ వార్డులో గత ఎనిమిది నెలలుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విన్నవించారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 4 May 2026 8:48 PM IST
Palakonda
X

Palakonda: దాహం కేకలు.. సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి

Palakonda: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఏడవ వార్డు మహిళలు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏవో ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎనిమిది మాసాల నుంచి నీటి ఎద్దడిగా ఉందని ఎన్ని కంప్లైంట్ లు అందించిన నగర పంచాయతీ సిబ్బంది పట్టించుకోవట్లేదు అని ఆవేదన చెందారు.

తాగునీరు అందించే వర్కర్స్ సక్రమంగా పనిచేయట్లేదని ఒక బిందె కూడా రావట్లేదని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మా వార్డ్ పరిసర ప్రాంతాల్లో నీరంందిస్తారని కోరుకుంటున్నాం అని మహిళలు తెలియజేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story