Polaki: రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి

Polaki: పోలాకి మండలం సుసరాం గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైతులకు పంపిణీ చేశారు.

TANDASI KIRAN, NARASANNAPETA
Published on: 13 Oct 2026 4:31 PM IST
Polaki
X

Polaki: రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి

పోలాకి మండలం: పోలాకి మండలం, సుసరాం గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

TANDASI KIRAN, NARASANNAPETA

TANDASI KIRAN, NARASANNAPETA