Palakonda: పాలకొండలో రేపు ఉదయం విద్యుత్ సరఫరాలో అంతరాయం!

Palakonda: పాలకొండ సబ్ స్టేషన్‌లో కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్ చార్జింగ్ పనుల నిమిత్తం అక్టోబర్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 30 Sept 2026 4:19 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో రేపు ఉదయం విద్యుత్ సరఫరాలో అంతరాయం!

Palakonda: రేపు కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ పాలకొండ సబ్స్టేషన్ లో చార్జ్ చేయడానికి మరియు విద్యుత్ సమస్యలు తొలగించడానికి TRE &ప్రొటెక్షన్ wing సాంకేతిక నిపుణులు పార్వతిపురం నుంచి వస్తున్నారు కావున రేపు అనగా 01.10.2026 గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పై పనులు నిమిత్తం ముఖ్యంగా పాలకొండ టౌన్ మరియు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగును కావున వినియోగాదారులు గమనించి సహకరించవలెను.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA