Nandigam: ఒకే కుటుంబంలో ఇద్దరు తోటికోడళ్లు ఎంపీపీ, సర్పంచ్ పదవులకు ఎన్నిక!

Nandigam: నందిగాం మండలం రాంపురం గ్రామానికి చెందిన తోటికోడళ్లు పినకాన మోహినీ ఎంపీపీగా, పినకాన లలిత కుమారి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికై అరుదైన ఘనత సాధించారు.

Dalisetty Bhaskar, Tekkali
Published on: 26 Nov 2026 8:34 PM IST
Nandigam
X

Nandigam: ఒకే కుటుంబంలో ఇద్దరు తోటికోడళ్లు ఎంపీపీ, సర్పంచ్ పదవులకు ఎన్నిక!

నందిగాం: నందిగాం మండలం రాంపురం గ్రామానికి చెందిన పినకాన మోహినీ, పినకాన లలిత కుమారి ఇరువురు తోటికొడళ్లు. కాగా ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో గెలుపొందిన మోహినీ నందిగాం ఎంపీపీగా ఎన్నికయ్యారు. కాగా లలిత కుమారి తాజాగా ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

దీంతో ఒకే కుటుంబంలో ఇద్దరు తోటికొడళ్లు ఎంపీపీ, సర్పంచ్ అయ్యారు. కాగా మోహినీ భర్త అజయ్ కుమార్ టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా లాలితకుమారి భర్త జోగారావు నందిగాం మండల టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు.

Dalisetty Bhaskar, Tekkali

Dalisetty Bhaskar, Tekkali