Palakonda: పాలకొండలో పెళ్లి బృందం ఆటో బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం!
Palakonda: శ్రీకాకుళం జిల్లా పాలకొండ సమీపంలో ఆటో బోల్తా. బస్సును తప్పించబోయి జరిగిన ప్రమాదంలో 8 మందికి గాయాలు.
Palakonda: పాలకొండలో పెళ్లి బృందం ఆటో బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం!
Palakonda: పాలకొండ మండలం గజాల కాన సమీపంలో రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఫల్టీ కొట్టిన ఆటో, ఆటోలో ప్రయాణీస్తున్న ఎనిమిది మంది తొలిత పాలకొండ ఏరియా ఆసుపత్రికు ఎనిమిది మందిను తరలింపు. ఎనిమిది మందిలో నలుగురు పరిస్థితి విషమం శ్రీకాకుళం రిమ్స్ కు తరలింపు మరో నలుగురుకు గాయాలు పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు క్షతగాత్రులంతా రాజాం మండలం పొగిరి గ్రామంకు చెందిన వారిగా గుర్తుించిన స్థానికులు వీరఘట్టం మండలం పాలమెట్ట గ్రామంలో జరుగుతున్న వివాహంకు వెలుతుండగా జరిగిన రోడ్ ప్రమాదం ఘటనా స్థలంకి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




