Srikakulam: ఎస్ఐ ప్రవల్లిక కేసు నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు!
Srikakulam: ఆముదాలవలసలో ఎస్ఐ ప్రవల్లిక కేసులో మరో ఇద్దరి అరెస్ట్. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఏ-11 సురేష్ కుమార్ భార్య ఆరోపణ.
Srikakulam: ఎస్ఐ ప్రవల్లిక కేసు నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బూర్జ ఎస్సై ప్రవల్లిక పై అనుచితంగా ప్రవర్తించిన కేసులో 30 మంది అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు.
ఆ కేసులో నిందితులుగా ఉన్న (A7) గరుగుబిల్లి భాస్కరరావు,( A11) నానుపాత్రుని సురేష్ కుమార్ అరెస్టు.
నా భర్తని అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని సురేష్ కుమార్ భార్య ఆరోపణ.
నా భర్త సురేష్ కుమార్ ఆరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన వచ్చిన సమయంలో మీటింగ్ కి వెళ్ళలేదు.
నా భర్త డాక్యుమెంట్ రైటర్ అందువలన ఆరోజు పెన్ డౌన్ నిరసన దీక్ష దగ్గరే ఉన్నారు.
పోలీసులు నా భర్త పై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారు.
నా భర్తను అరెస్టు చేసి 29 గంటలు అవుతున్న నా భర్తను నాకు చూపించలేదు.
నా భర్తకు ఏమి జరిగినా అందుకు ఎస్సై, సీఐ బాధ్యులు అవుతారని సురేష్ కుమార్ భార్య మండిపాటు.




