Ichchapuram: డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు!
Ichchapuram: డోన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు కర్నూలు కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు మరియు కేసు పూర్తి వివరాలు చదవండి.
Ichchapuram: డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు!
Ichchapuram: ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్లను ఎన్నికల ప్రత్యేక అధికారి వేణుగోపాల్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎన్. రమేష్, తహసీల్దార్ ఎన్. వెంకటరావు, టీపీవో వరప్రసాద్లతో కలిసి ఆయన స్ట్రాంగ్ రూమ్ వద్ద కల్పించాల్సిన భద్రత, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ హాల్లో అవసరమైన మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ శాఖల ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




