Rajam: సంతకవిటి: నాగవళి తీర ప్రాంతాల్లో అధికారుల తనిఖీ!

Rajam: తుఫాన్ ముప్పుతో సంతకవిటి మండలంలోని నాగవళి పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి షెల్టర్లకు తరలించారు.

SRIDHAR, RAJAM
Published on: 27 Oct 2026 1:51 PM IST
Rajam
X

Rajam: సంతకవిటి: నాగవళి తీర ప్రాంతాల్లో అధికారుల తనిఖీ!

Rajam: సంతకవిటి మండలంలో తుఫాన్ నేపథ్యంలో నాగవలి నది పరివాహక ప్రాంతాలైన జావా కేఆర్ పురం రంగరాయపురం హంజరామ్ నారాయణపురం అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు వరదలు గాని వచ్చేటైతే ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించే చర్యలు ఏ విధంగా తీసుకోవాలో సురక్షిత ప్రాంతాలకి తుఫాన్ షెల్టర్ లో ఏ విధంగా తలదాచుకోవాలో వివరించారు

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM