Srikakulam: కంచిలి మండలంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని కుమ్మరినౌగాం, ముండల గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు.
Srikakulam: కంచిలి మండలంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం!
Srikakulam: కంచిలి మండలం కుమ్మరినౌగాం, ముండల గ్రామాల్లో మంగళవారం పోలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఉద్దేశించి వ్యవసాయాధికారి కొంకేన్ సురేష్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వలన వసాభా పరిస్థితులకు అనుకూలంగా పంటలు వేసుకోవాలని సూచించారు. రపు యాజమాన్య పద్ధతులు మరియు కలుపు నివారణ పద్ధతి గూర్చి వివరించారు.
కొత్తుల వెదజల్లే ఊరిలో ఉపయోగించే కలుపు నివారణ మందులు గూర్చి వివరించారు. ఎరు ఘం వులు ముఖ్యంగా యూరియా మరియు డీఏవీలను apa IMS యావ్ ద్వారా సరఫరా మర్ చేయడం జరుగుతుందని కౌలు రైతులు సాగు చేసే భూమి వివరాలను గ్రామ సహాయకులకు ఇచ్చినట్లయితే apa IMS యాప్ నందు వాళ్లు పేర్లు నమోదు చేస్తామని రోగ్య తెలియజేశారు.
డి ఏ పి కి బదులుగా 2020 13 అనే కాంప్లెక్స వాడుకోవచ్చని ంట్ సూచించారు. ఈ ఖరీఫ్ నందు ప్రతి ఒక్క రైతు ఈ పంటలో తమ పంటను నమోదు ణ. చేసుకోవాలని ఫార్మర్ రిజిస్టర్ లో నమోదు చేసుకుని ఫార్మర్ ఐడి పొందాలని దీనివల్ల EmE by ఇన్సూరెన్స్ లో నమోదు చేసుకోటానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రదీప్ గ్రామ రైతులు పాల్గొన్నారు.




