Kaviti: కవిటి చింతామణి ఆలయానికి రూ.25 వేల విలువైన సామాగ్రి అందజేత!

Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటిలోని శ్రీ చింతామణి అమ్మవారి ఆలయానికి ట్రస్ట్ నిర్వాహకులు రూ.25 వేల విలువైన కంచు పూజా సామాగ్రిని అందజేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 27 Aug 2026 7:45 PM IST
Kaviti
X

Kaviti: కవిటి చింతామణి ఆలయానికి రూ.25 వేల విలువైన సామాగ్రి అందజేత!

కవిటి: కవిటి పట్టణంలో కొలువైన శ్రీ చింతామణి అమ్మవారి ఆలయానికి కంచు పూజా సామాగ్రిని అందజేశారు. శ్రీ చింతామణి అమ్మవారి ట్రస్ట్ హైదరాబాద్ - కవిటి వ్యవస్థాపకుడు ఇందిరా దేవి కుమార్తె శాంతి సందీప్ రూ. 25 వేల విలువ గల రెండు పెద్ద కంచు పళ్లెములు, రెండు జేగంటలను అమ్మవారి ఆలయ అభివృద్ధి కమిటీ సమక్షంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇందిరా దేవి, పూడి అబ్బాయి, పాండవ శేఖర్, బెందాళం వెంకటేశ్వరరావు, బెందాళం కామరాజు, ఆరంగి రాజు, మొగిలిపురి కృష్ణారావు, మొగిలిపురి సీతారాం, బీ రవణ, గొండ్యాల భాస్కరరావు, బొచ్చు గురుదేవ్, శ్రీను, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story